పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్

1చూసినవారు
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ ఛార్జ్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గంగపాలెం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్