ఎర్రగొండపాలెం లో ఘనంగా మహానాడు

18చూసినవారు
ఎర్రగొండపాలెం లో ఘనంగా మహానాడు
ఎర్రగొండపాలెంలో గురువారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహానాడు కార్యక్రమంలో స్థానిక సమస్యలపై నేతలు చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని నేతలు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్