విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

6చూసినవారు
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్ తో ధర్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మహానంది మండలానికి చెందిన చిన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కూలి పనులు చేస్తున్న సమయంలో ధర్మయ్య విద్యుత్ షాక్ కు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్