ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

7చూసినవారు
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఇన్ ఛార్జ్ నారాయణ యాదవ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్