మాజీ మంత్రిని పరామర్శించిన ఎమ్మెల్యే

3చూసినవారు
మాజీ మంత్రిని పరామర్శించిన ఎమ్మెల్యే
బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకుంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను మంగళవారం వై. పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. బొత్స ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వైద్యుల సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో నియోజకవర్గ స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్