బెంబేలెత్తిస్తున్న కోతులు

2చూసినవారు
బెంబేలెత్తిస్తున్న కోతులు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐటివరంలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వెళ్లేవారిపై కోతులు దాడులు చేస్తున్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్