డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు

5చూసినవారు
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో డీజిల్ కొరత తీవ్రమైంది. పట్టణంలోని పలు బంకుల్లో స్టాక్ లేకపోవడంతో సోమవారం వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. డీజిల్ ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కొందరు ఇంధనం నింపుకోవడానికి డబ్బాలను కూడా వెంట తెచ్చుకున్నారు. ఈ పరిస్థితితో వాహనదారులు అసహనానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్