ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

6చూసినవారు
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు ఎమ్మార్వో మంజునాథ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్ ఆదేశాల మేరకు సర్వే నంబర్ 555లో ఎకరా 93 సెంట్ల కాలువ ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఈ భూమిని కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్