త్రిపురాంతకంలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

82చూసినవారు
త్రిపురాంతకంలో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు చలపతి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయాలు తెలుసుకున్న టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గ్రామానికి చేరుకొని చలపతికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీకి చలపతి చేసిన సేవలు వెలకట్టలేనివని ఎరిషన్ బాబు అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొని పూలమాలవేసి చలపతికి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్