పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

1179చూసినవారు
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండూరు వారిపాలెం గ్రామంలో శనివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్న ఆరు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8,900 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్