ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

6చూసినవారు
ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పోలీసులు, తెలుగు రాష్ట్రాలలో ద్విచక్ర వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ నాగరాజు మరికొద్దిసేపట్లో ఈ ఘటనపై పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్