రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన దారికి తీవ్రగాయాలు

10చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన దారికి తీవ్రగాయాలు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు గుర్తించిన క్షతగాత్రుడు దొనకొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నారాయణ. గాయపడ్డ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్