యర్రగొండపాలెం: ఇన్సూరెన్స్ డబ్బులు కోసం పిన్నిని హత్య

75చూసినవారు
ర్రగొండపాలెం మండలం గుర్రపుశాలలో దారుణం చోటుచేసుకుంది. పిన్ని చిన్న కోటమ్మ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్క ప్లాన్ తో కొడుకు చెన్నయ్య హత్య చేశాడు. కూల్ డ్రింక్ లో సైనైడ్ కలిపి పిన్నితో తాగించాడు. తర్వాత ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. పిన్నిని కొడుకే హత్య చేశాడని నిర్ధారించినట్లు డిఎస్పి నాగరాజు మీడియాకు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్