యర్రగొండపాలెం: అత్తింటికి వచ్చి దోచేశాడు

565చూసినవారు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గుర్రపుశాలలో విచిత్ర దొంగతనాన్ని పోలీసులు సోమవారం బయటపెట్టారు. సీఐ ప్రభాకర్ రావు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు కొలుకుల గ్రామానికి చెందిన రామయ్య గుర్రపుశాల మహిళను పెళ్లి చేసుకున్నాడు. జూదానికి బానిసైన అతను దొంగగా మారాడు. అత్తగారి ఊరిలో వలస వెళ్లిన 12 మంది ఇళ్లలో దొంగతనం చేశాడు. రూ. 6. 74 లక్షలు దొంగతనం చేశాడు. పోలీసులు దర్యాప్తు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్