యర్రగొండపాలెం: అదుపుతప్పిన లారీ.. తప్పిన ప్రమాదం.!

8చూసినవారు
యర్రగొండపాలెం: అదుపుతప్పిన లారీ.. తప్పిన ప్రమాదం.!
యర్రగొండపాలెం మండలంలోని జాతీయ రహదారి-565 పిల్లికుంట తండా వద్ద మట్టిరోడ్డు కారణంగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. జేసీబీ సహాయంతో లారీని బయటకు తీశారు. సంవత్సరాలుగా రహదారిని పట్టించుకోవడం లేదని, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్