రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన వైసీపీ నాయకులు

17చూసినవారు
రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభించిన వైసీపీ నాయకులు
యర్రగొండపాలెం లో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసిపి నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ పోటీలను ప్రారంభించారు. తెలుగుదనాన్ని ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించినందుకు వైసీపీ నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ ను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్