యర్రగొండపాలెం - Yerragondapalem

వీడియోలు


మంచిర్యాల జిల్లా
మాజీ ప్రియుడితో కలిసి లివ్‌ఇన్ పార్ట్నర్‌ను చంపిన యువతి
Oct 27, 2025, 11:10 IST/

మాజీ ప్రియుడితో కలిసి లివ్‌ఇన్ పార్ట్నర్‌ను చంపిన యువతి

Oct 27, 2025, 11:10 IST
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ తొలివారంలో గాంధీ విహార్‌లోని ఓ అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి యూపీఎస్సీ అభ్యర్థి మృతదేహం కాలిన స్థితిలో లభ్యమైంది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు రామ్ కేష్ మీనాతో అమృత చౌహాన్ అనే యువతి లివ్‌ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. ఆమెకు తెలియకుండా రామ్ ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేయగా.. ఆ వీడియోలు డిలీట్ చేయాలని అమృత చెప్పింది. అతడు వినకపోవడంతో అమృత తన మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్ తో కలిసి రామ్ ను హత్య చేసిందని పోలీసులు తెలిపారు.