
వైసీపీ కార్యకర్త స్వామి నాయక్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
పుల్లలచెరువు మండలం, మెట్టబోడు తండాకు చెందిన వైసీపీ కార్యకర్త స్వామి నాయక్, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా, యర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, బుధవారం పరామర్శించారు. మాజీ ఎంపిపి మోర్తాల సుబ్బారెడ్డి, వై. పాలెం, పుల్లలచెరువు మండలాల వైసీపీ కన్వీనర్లు ముసలా రెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు సత్తి రెడ్డి, భూమిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు ఆయనను పరామర్శించారు.





































