హోటల్ రూమ్‌లో కెటిళ్లను అస్సలు వాడకండి!

10601చూసినవారు
హోటల్ రూమ్‌లో కెటిళ్లను అస్సలు వాడకండి!
హోటల్ గదుల్లోని ఎలక్ట్రిక్ కెటిళ్లను కేవలం నీళ్లు మరిగించడానికే కాకుండా, కొందరు ప్రయాణికులు తమ లోదుస్తులను ఉతకడానికి, నూడుల్స్ వంటివి వండడానికి ఉపయోగిస్తున్నారని అంతర్జాతీయ హోటల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కెటిళ్లు బ్యాక్టీరియాతో కలుషితమై ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తప్పనిసరి అయితే, కెటిల్‌ను మొదట నీటితో మరిగించి, ఆ నీటిని పారబోసి, శుభ్రం చేసుకున్న తర్వాతే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్