గర్భిణులు ఈ పండ్లతో తినొద్దు: నిపుణులు

17037చూసినవారు
గర్భిణులు ఈ పండ్లతో తినొద్దు: నిపుణులు
గర్భిణులు పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని పండ్లు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చింతపండులో విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. బొప్పాయి, పైనాపిల్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి నెలలు నిండకుండా ప్రసవం లేదా బ్లీడింగ్ కు దారితీయవచ్చు. పుచ్చకాయలోని చక్కెరలు గర్భధారణ డయాబెటిస్ కు కారణం కావచ్చు. అరటిపండ్లు కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్