బేస్ మోడల్ కార్లలోనే ప్రీమియం ఫీచర్లు!

5079చూసినవారు
బేస్ మోడల్ కార్లలోనే ప్రీమియం ఫీచర్లు!
కొత్త కారు కొనేటప్పుడు బేస్ వేరియంట్లలో ఫీచర్లు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్‌లో పోటీ పెరగడంతో, కంపెనీలు తమ ఎంట్రీ లెవల్ కార్లలోనే క్రూయిజ్ కంట్రోల్, సన్‌రూఫ్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. కియా సెల్టోస్, స్కోడా కుషాక్, మారుతీ సుజుకీ విక్టోరిస్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజీ ఆస్టర్ వంటి కార్ల బేస్ వేరియంట్లు టాప్ మోడల్ అవసరం లేకుండానే విలాసవంతమైన అనుభూతిని అందిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్