14న కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ముర్ము

1చూసినవారు
14న కనకదుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ముర్ము
AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆమె 14, 15 తేదీల్లో విజయవాడలోనే ఉంటారు. 16న మూలా నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దసరా ఉత్సవాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ, అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్