రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి : మంత్రి అచ్చెన్నాయుడు

111చూసినవారు
రైతులకు నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి : మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర పురుగు సమస్యపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, 2021 నుంచి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కీటక దాడిపై వివరాలు తెలుసుకున్నారు. రైతాంగానికి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you