గత పాలకులు నెల్లూరును విభజించారు: చంద్రబాబు (వీడియో)

17చూసినవారు
AP: గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ‘గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు, కలవాయిపురం, సైదాపురం మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపాం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్