భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీల ధరలు

10424చూసినవారు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీల ధరలు
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాకింగ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్‌ల ధరలు త్వరలో భారీగా పెరగనున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడం, చిప్‌ల కొరత, ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పెరిగే అవకాశం ఉండగా, త్వరలో రూ.18 వేల దాటవచ్చు. 32 అంగుళాల టీవీలు రూ.6500 నుంచి రూ.10 వేల వరకు చేరనున్నాయి. అలాగే 1.5 టన్నుల ఏసీలు రూ.40 వేల వరకు పెరిగే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్