అర్చకులు కావలెను.. రూ.20 వేలు జీతం, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. జనసేన ఎమ్మెల్యే

5832చూసినవారు
అర్చకులు కావలెను.. రూ.20 వేలు జీతం, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్.. జనసేన ఎమ్మెల్యే
AP: తూర్పుగోదావరి జిల్లా గాదరాడలోని ఓం శివశక్తి పీఠంలో సేవ చేయడానికి అర్చకులు కావాలని జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటన చేశారు. నెలకు రూ.20 వేల గౌరవ వేతనంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్, వసతి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ వివరాలను ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ద్వారా వారం రోజుల్లోగా పంపించాలని కోరారు. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్