గ్యాస్ కొరతపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు (వీడియో)

19840చూసినవారు
పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల దేశంలో ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. గ్యాస్ కొరతను అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్