AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్‌కు చేరుకున్న ఆయన, సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రధాని వెంట ఉన్నారు.