లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

55చూసినవారు
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
AP: విశాఖలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి నుంచి గాజువాక వెళ్లే రహదారిపై లారీని వెనుక నుంచి ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్