మహేష్ బాబు డ్యాన్స్ పై ప్రియాంక చోప్రా ప్రశంసలు

2898చూసినవారు
మహేష్ బాబు డ్యాన్స్ పై ప్రియాంక చోప్రా ప్రశంసలు
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ (SSMB29) ప్రమోషన్స్‌లో భాగంగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆయన డ్యాన్స్ స్టైల్ గురించి ఆసక్తికర చర్చలో పాల్గొన్నారు. మహేష్ బాబు డ్యాన్స్ చాలా యూనిక్‌గా ఉంటుందని, ఆయన మొహంలోని చిన్న స్మైలే సగం ఎనర్జీని ఇస్తుందని, కష్టమైన స్టెప్పులప్పుడు కూడా క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తారని ప్రియాంక ప్రశంసించారు. ఈ చర్చ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో మహేష్ బాబు మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్