యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: వంగవీటి నరేంద్ర (వీడియో)

2చూసినవారు
AP: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ యువతకు అనేక హామీలు ఇచ్చారని, కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని నారా లోకేశ్ చెప్పారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం లేకుండా ఇస్తానని కూడా చెప్పారు. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్