లగ్జరీ రిసార్ట్‌లో వ్యభిచారం.. 52 మంది అరెస్ట్

38921చూసినవారు
లగ్జరీ రిసార్ట్‌లో వ్యభిచారం.. 52 మంది అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యభిచార ముఠా గుట్టును ఉత్తరాఖండ్ పోలీసులు ర‌ట్టు చేశారు. ప్రసిద్ధ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ సమీపంలోని రామ్‌నగర్‌లో ఉన్న ఓ విలాసవంతమైన రిసార్ట్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. వ్యభిచార కార్యకలాపాలతో పాటు రేవ్ పార్టీ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో ఒక మైనర్ తో పాటు మొత్తం 10 మంది మహిళలను పోలీసులు రక్షించారు.

సంబంధిత పోస్ట్