విద్యార్థిని మృతదేహంతో రోడ్డుపై ఆందోళన.. వాగ్వాదం (వీడియో)

12980చూసినవారు
AP: కడపలోని శ్రీ చైతన్య స్కూల్‌ హాస్టల్‌లో విద్యార్థిని జస్వంతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ కూతురు మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని జస్వంతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రిమ్స్ ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకుని రింగ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. దాంతో విద్యార్థిని మృతదేహంతో రింగ్ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్