శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు

9150చూసినవారు
శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు
AP: పరకామణి కేసులో పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఫిర్యాదుదారు సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్