నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం

8238చూసినవారు
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
ఏపీలో నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు ఉన్న 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విశాఖపట్నంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తల్లిదండ్రులు మర్చిపోకుండా తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్