గుమ్మడి గింజలు అతిగా తింటే అనర్థమే!

11472చూసినవారు
గుమ్మడి గింజలు అతిగా తింటే అనర్థమే!
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అతిగా తింటే అనార్థమే జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని అతిగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు, అవాంఛిత బరువు పెరుగుదల, అలెర్జీలు, బీపీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చని అంటున్నారు. చిన్న పిల్లలకు ఇవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, రోజుకు ఒకటి, రెండు చెంచాల కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్