ఐపీఎల్‍లో పంజాబ్ జట్టు తన తొలి మ్యాచ్ లో గుజరాత్‍పై విజయం సాధించింది. 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించారు. అయితే పంజాబ్ బౌలర్లలో చాహల్, యాన్సన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి వికెట్ తీయకపోవడం, అదనపు పరుగులు ఇవ్వడంపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లోనూ అర్ష్‌దీప్ అదనపు పరుగులు ఇవ్వడం, తాజాగా గుజరాత్ లోనూ అదే పునరావృతం కావడం అతడి బౌలింగ్‍పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.