వైరల్ గా 'స్లమ్‌డాగ్' టీజర్ మేకింగ్ వీడియో

9505చూసినవారు
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త, దునియా విజయ్ నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' సినిమా టీజర్ మేకింగ్ వీడియో విడుదలైంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా, ఇందులో పూరి జగన్నాథ్ తన పాత ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి యాచకుడి పాత్రలో, టబు పోలీస్ ఆఫీసర్‌గా, దునియా విజయ్ క్రూరమైన విలన్‌గా నటిస్తున్నారు. సమాజంలోని షాకింగ్ నిజాలు, రా ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

సంబంధిత పోస్ట్