నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

84చూసినవారు
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
AP: అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వర్ష సూచనతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్