నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

8చూసినవారు
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
AP: రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం, మంగళవారం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా మన్యం, అనకాపల్లి, కోనసీమ, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రైతులు పొలాల్లో చెట్ల కింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్