పెళ్లి రోజు వర్షం: అరిష్టమా? శుభమా?

8137చూసినవారు
పెళ్లి రోజు వర్షం: అరిష్టమా? శుభమా?
పెళ్లి రోజు వర్షం పడితే అరిష్టం అనే అపోహలున్నాయి. అయితే, హిందూ పురాణాల ప్రకారం, వర్షానికి అధిపతి వరుణ దేవుడు నూతన వధూవరులను ఆశీర్వదించాడని భావిస్తారు. ఇది ధనధాన్యాలు, ఆయురారోగ్యాలతో జీవితం వర్ధిల్లడానికి, సంతాన ప్రాప్తికి, లక్ష్మీ కటాక్షానికి సూచిక అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కూడా తడిసిన ముడి గట్టిపడుతుందని, అలాగే వధూవరుల బంధం బలపడుతుందని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్