భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు?

15983చూసినవారు
భారత్-ఇంగ్లాండ్ తొలి టీ20కి వర్షం ముప్పు?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. ఇంగ్లాండ్‌లోని చెస్టర్-లీ-స్ట్రీట్‌లో రోజంతా మేఘావృతమై, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 3:00 గంటల వరకు వర్షం పడే అవకాశం 35 శాతంగా ఉంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10:00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు కీలకం కానుంది.

సంబంధిత పోస్ట్