AP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ నెంబర్లను ప్రకటించింది. టోల్ ఫ్రీ 1912, కార్పొరేట్ ఆఫీస్ 8331018762, శ్రీకాకుళం 9701400865, టెక్కలి 9490610050, పలాస 08945241084, పాలకొండ 8332843546, పార్వతీపురం 9398594750, విజయనగరం 9490610102, విశాఖ 9490610019, అమలాపురం 9490610101, ఏలూరు 9440904037, భీమవరం 9490610143, అనకాపల్లి 9490610023, కాకినాడ 9490610856, రాజమండ్రి 9490610855. ఆపదలో ఉన్నవారు వెంటనే సంప్రదించవచ్చు.