ఏపీలో వర్షాలు.. కాకినాడ జిల్లాలో స్కూళ్లకు సెలవు

38చూసినవారు
ఏపీలో వర్షాలు.. కాకినాడ జిల్లాలో స్కూళ్లకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వాయుగుండం గోపాలపూర్కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది.

సంబంధిత పోస్ట్