ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు: APSDMA

3చూసినవారు
ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు: APSDMA
AP: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు సంభవించనున్నాయి. శనివారం అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున రైతులు చెట్ల కింద ఉండరాదని APSDMA హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్