రానున్న 2 గంటల్లో వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

3చూసినవారు
రానున్న 2 గంటల్లో వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
AP: రానున్న 2 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్