నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

12చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. శుక్రవారం కోనసీమ, ప.గో, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు ప్రజలు చెట్ల కింద ఉండకూడదని సూచించింది. అటు తెలంగాణలో ఉ.8.30 గంటల వరకు అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురిసేందుకు అవకాశముందని IMD పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్