'వారణాసి'తో రాజమౌళి మరో భారీ విజయంపై కన్ను

2945చూసినవారు
'వారణాసి'తో రాజమౌళి మరో భారీ విజయంపై కన్ను
దర్శకుడు రాజమౌళి తన కెరీర్ లో 13వ చిత్రంగా 'వారణాసి'ని 1300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. 'స్టూడెంట్ నెంబర్ వన్' తో కెరీర్ ప్రారంభించి, 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్' వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాజమౌళి, ఇప్పటివరకు తన 12 చిత్రాలతో అపజయం ఎరుగని దర్శకుడిగా నిలిచారు. టైం ట్రావెల్ కథాంశంతో, మాస్ ఎలిమెంట్స్, టెక్నాలజీతో కూడిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. తన సినిమాలతో నిర్మాతలను సేఫ్ జోన్ లో ఉంచడమే తన లక్ష్యమని రాజమౌళి చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్