ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం

11329చూసినవారు
ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫ్రాన్స్‌లోని లూమియర్ ఇన్స్టిట్యూట్ అరుదైన గౌరవాన్ని అందించింది. అక్కడి ‘వాల్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్’ పై రాజమౌళి పేరును చేర్చారు. ఈ సందర్భంగా ఆయన తెరకెక్కించిన ‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను ప్రదర్శించారు. 2012లో విడుదలైన ‘ఈగ’ చిన్న కాన్సెప్ట్‌తో కొత్తదనాన్ని చూపించింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, భారతీయ సినిమాపై విదేశీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

సంబంధిత పోస్ట్