గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యంత అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చలనచిత్ర సంస్థల్లో ఒకటిగా పేరొందిన 'సినిమేటెక్ ఫ్రాన్సైస్' రాజమౌళికి శాశ్వత స్థానాన్ని కల్పించింది. భారతీయ సినిమా ఎదుగుదలను కొనియాడుతూ నిర్వహించిన ఈ ప్రత్యేక వేడుకలో
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, గ్రీక్-ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ కూడా పాల్గొన్నారు. '
బాహుబలి' సిరీస్, '
ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళికి ఈ గౌరవం దక్కింది.